Job Fair: 21న ఐటీఐలో అప్రెంటిస్‌షిప్‌ మేళా..అర్హులు వీరే..

వరంగల్‌: వరంగల్‌ ములుగు రోడ్డులోని ప్రభుత్వ ఐటీఐ ఆవరణలో అక్టోబర్ 21 ప్రధాన మంత్రి నేషనల్‌ అప్రెంటిస్‌షిప్‌ మేళా నిర్వహిస్తున్నట్లు ఐటీఐ ప్రిన్సిపాల్‌ చందర్‌ అక్టోబర్ 18న ఒక ప్రకటనలో తెలిపారు.

ఈమేళాలో ప్రముఖ కంపెనీలు తోషిబా, టాటా ఏరో స్పేస్‌, రెనా ఇంగన్‌ వాల్స్‌ పాల్గొంటున్నాయని తెలిపారు. ఐటీఐల్లో వివిధ ట్రేడుల్లో ఉత్తీర్ణత పొందిన విద్యార్థులు ఈ మేళాను వినియోగించుకోవాలని కోరారు. అప్రెంటస్‌ సమయంలో నెలవారీగా స్టైఫండ్‌ చెల్లిస్తారని ఆసక్తిగల ఉన్నవారు బయోడేటా, దరఖాస్తు, సర్టిఫికెట్లతో సోమవారం ఉదయం 10:30 గంటలకు హాజరు కావాలని సూచించారు.

చదవండి: Apprentice Posts : కొంకణ్‌ రైల్వేలో 190 గ్రాడ్యుయేట్‌/డిప్లొమా అప్రెంటిస్ పోస్టులు..

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
#Tags