Intermediate: 10 వరకు ‘తత్కాల్‌’ కింద ఇంటర్‌ ఫీజు చెల్లించొచ్చు

అనంతపురం ఎడ్యుకేషన్‌: ఇంటర్మీడియెట్‌ విద్యార్థులు, ఫెయిలైన విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించేందుకు తత్కాల్‌ స్కీం కింద ఫిబ్ర‌వ‌రి 10 వరకు గడువు పొడిగించారు. ఈ మేరకు ఇంటర్మీడియెట్‌ బోర్డు ఫిబ్ర‌వ‌రి 5న‌ ఉత్తర్వులు జారీ చేసింది. తత్కాల్‌ స్కీం కింద రూ.3 వేలు చెల్లించాల్సి ఉంటుందని ఇంటర్‌ పరీక్షల జిల్లా కన్వీనర్‌ వెంకటరమణ నాయక్‌ తెలిపారు.

చదవండి: ఏపీ ఇంటర్  - సీనియర్ ఇంటర్ | టైం టేబుల్ 2024 | స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | ప్రివియస్‌ పేపర్స్ | న్యూస్ టిఎస్ ఇంటర్

#Tags