TCC Exams: టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు పరీక్షలు తేదీలు ఇవే!
Sakshi Education

నెల్లూరు (టౌన్): టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సుకు సంబంధించిన లోయర్, హయ్యర్ గ్రేడ్, డ్రా యింగ్, టైలరింగ్ ఎంబ్రాయిడరీ పరీక్షలను ఫిబ్రవరి 19 నుంచి 22 వరకు నిర్వహించనున్నామని డీఈఓ బాలాజీరావు ఫిబ్రవరి 6న ఒక ప్రకటనలో తెలిపారు.
![]() ![]() |
![]() ![]() |
హ్యాండ్లూమ్ వీవింగ్ ప్రాక్టికల్స్‌ను ఈ నెల 19 నుంచి 28 వరకు నిర్వహించనున్నారని చెప్పారు. వివరాలకు www.bseap.org.inను సంప్రదించాలని సూచించారు.
Published date : 06 Feb 2025 06:05PM