Commissioner of Education: బాధ్యతల స్వీకరణ

ఆంధ్రప్రదేశ్‌ పాఠశాల విద్యా శాఖ కమిషనర్‌గా నియమితులైన ఎస్‌.సురేష్‌ నవంబర్‌ 29న ఇబ్రహీంపట్నంలోని కమిషన రేట్‌ కార్యాలయంలో బాధ్యతలను స్వీకరిం చారు.

ప్రస్తుత కమిషనర్‌ వాడ్రేవు చినవీర భద్రుడి నుంచి ఆయన బాధ్యతలను స్వీకరిం చారు. పాఠశాల విద్య ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్, సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్‌ వెట్రిసెల్వి పాల్గొన్నారు. 

చదవండి: 

11.03 లక్షల మంది విద్యార్థులకు రూ.686 కోట్లు

Teachers: సింగిల్‌ టీచర్‌ స్కూళ్లలోకి అదనపు టీచర్ల సర్దుబాటు

Nadu Nedu: ప్రభుత్వ స్కూళ్లకు నిధుల వరద

#Tags