Skip to main content

Teachers: సింగిల్‌ టీచర్‌ స్కూళ్లలోకి అదనపు టీచర్ల సర్దుబాటు

రాష్ట్రంలో సింగిల్‌ టీచర్‌తో నడుస్తున్న స్కూళ్లలో అదనంగా మరో టీచర్‌ను నియమించేలా సర్దుబాటు ప్రక్రియను చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్‌.. ఆర్జేడీలు, డీఈవోలకు సూచించింది.
teachers
సింగిల్‌ టీచర్‌ స్కూళ్లలోకి అదనపు టీచర్ల సర్దుబాటు

ఈ మేరకు మెమో జారీచేసింది. పలువురు ప్రజాప్రతినిధుల నుంచి దీనిపై వినతులు అందుతున్నందున వాటిని అనుసరించి చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ఆయా స్కూళ్లకు సమీపంలోని ఇతర స్కూళ్ల నుంచి టీచర్లను సింగిల్‌ టీచర్‌ స్కూళ్లలోకి సర్దుబాటు చేయాలని పేర్కొంది.

చదవండి:

Good News: టీచర్ల పదోన్నతులకు లైన్ క్లియర్

Teachers: పదవీవిరమణ వయసు పెంపు

టీచర్లను వెనక్కు తీసుకునేందుకు అనుమతి

Published date : 30 Nov 2021 11:51AM

Photo Stories