ITI Counselling: ఐటీఐల్లో నాలుగో విడత ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
ఎచ్చెర్ల క్యాంపస్: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐల్లో మిగులు సీట్లకు నాలుగో విడత ప్రవేశాలు కల్పించనున్నట్లు ఎచ్చెర్ల ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్, జిల్లా ప్రవేశాల కన్వీనర్ ఎల్.సుధాకర్‌రావు తెలిపారు. ఎచ్చెర్ల ఐటీఐలో శుక్రవారం వివరాలు వెల్లడించారు.
Jobs In Medical College: మెడికల్ కాలేజీలో పోస్టులు.. 19 మంది నియామకం
ఐటీఐ.ఏపీ.జీఓవీ.ఇన్‌లో ఆన్‌లైన్‌లో ఈ నెల 26వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎంపిక చేసుకున్న ఐటీఐకి దరఖాస్తు చేసుకుని, దరఖాస్తు డౌన్‌లోడ్ చేసుకోవాలని అన్నారు.
అనంతరం ప్రభుత్వ ఐటీఐలో వెరిఫికేషన్ చేసుకోవాలని, ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకున్న ఐటీఐకి 28న వెళ్లి ప్రవేశం పొందాలని చెప్పారు. విద్యార్థులు అవకాశం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛☛ Follow our Instagram Page (Click Here)