Courses at METI : మెరైన్ ఇంజనీరింగ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఈ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు..
Sakshi Education
కొచ్చిలోని కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్.. మెరైన్ ఇంజనీరింగ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ 2024 విద్యా సంవత్సరానికి సంబంధించి గ్రాడ్యుయేట్ మెరైన్ ఇంజనీరింగ్ (జీఎంఈ) కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
» మొత్తం సీట్ల సంఖ్య: 114.
» కోర్సు వ్యవధి: 12నెలలు నుంచి రెసిడెన్షియల్.
» అర్హత: బీఈ, బీటెక్(మెకానికల్ ఇంజనీరింగ్/మెకానికల్ స్ట్రీమ్ ఆఫ్ ఇంజనీరింగ్ /నేవల్ ఆర్కిటెక్చర్ స్ట్రీమ్ ఆఫ్ ఇంజనీరింగ్/మెరైన్ ఇంజనీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి.
» వయసు: 28 ఏళ్లు మించకూడదు.
» ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్, రాతపరీక్ష, ప్రాక్టికల్ టెస్ట్, మెడికల్ ఫిట్‌నెస్, సైకలాజికల్ స్క్రీనింగ్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
ముఖ్య సమాచారం
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
» ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 31.07.2024.
» వెబ్‌సైట్: https://cochinshipyard.in
Free Coaching for TET : ఉపాధ్యాయ అర్హత పరీక్షకు ఉచిత శిక్షణ.. దరఖాస్తు విధానం!
Published date : 10 Jul 2024 03:22PM
Tags
- admissions
- engineering training institute
- Cochin Shipyard Limited
- new academic year
- Graduate Marine Engineering
- GOE Courses
- online applications
- deadline for registrations
- Marine Engineering Training Institute
- Education News
- MarineEngineeringTraining
- CochinShipyardLimited
- GMEAdmissions
- MaritimeEducation
- EngineeringCareers
- ShipyardCourses
- latest admissions in 2024
- sakshieducationlatest admissions in 2024