Skip to main content

Free Coaching for TET : ఉపాధ్యాయ అర్హత పరీక్షకు ఉచిత శిక్షణ.. ద‌ర‌ఖాస్తు విధానం!

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, మైనారిటీ సంక్షేమ శాఖ ఉపాధ్యాయ అర్హత పరీక్షకు ఉచిత శిక్షణ అందిస్తోంది. ఏపీ టెట్‌–జూలై 2024 పరీక్షకు దరఖాస్తు చేసుకున్న మైనారిటీ అభ్యర్థులు ఉచిత కోచింగ్‌ పొందేందుకు దరఖాస్తులు కోరుతోంది.
Free coaching for AP TET 2024   Teacher Eligibility Test preparation  July 2024 AP TET coaching program  Minority candidates education support  Free coaching for candidates of Teacher Eligibility Test 2024  Government of Andhra Pradesh

»    అర్హత: ఇంటర్, డీఎడ్, డిగ్రీ, బీఈడీ ఉత్తీర్ణులవ్వాలి. ఏపీ రాష్ట్రానికి చెందిన మైనారిటీ (ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్శీలు) అభ్యర్థులు అర్హులు.
ముఖ్య సమాచారం
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా డైరెక్టర్‌ కార్యాలయం, మైనారిటీల విద్యాభివృద్ధి కేంద్రం, స్వాతి థియేటర్‌ ఎదురుగా, భవానీపురం, విజయవాడ లేదా కర్నూలు, గుంటూరు, విశాఖపట్నంలోని సంబంధిత ప్రాంతీయ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలి.
»    దరఖాస్తులకు చివరితేది: 10.07.2024.
»    వెబ్‌సైట్‌: www.apcedmmwd.org

SVNIRTAR Group C Posts : ఎస్‌వీఎన్‌ఐఆర్‌టీఏఆర్‌లో గ్రూప్‌-సీ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు.. ఇలా!

Published date : 10 Jul 2024 03:45PM

Photo Stories