SVNIRTAR Group C Posts : ఎస్‌వీఎన్‌ఐఆర్‌టీఏఆర్‌లో గ్రూప్-సీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు.. ఇలా!
» మొత్తం పోస్టుల సంఖ్య: 03
» పోస్టుల వివరాలు: ఎలక్ట్రీషియన్ గ్రేడ్ 2–01, కుక్–02.
» అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
» వేతనం: నెలకు ఎలక్ట్రీషియన్ గ్రేడ్–2 పోస్టుకు రూ.19,000 నుంచి రూ.63,200; కుక్ పోస్టుకు రూ.18,000 నుంచి రూ.56,900.
» వయసు: ఎలక్ట్రీషియన్ గ్రేడ్–2 పోస్టుకు 30 ఏళ్లు, కుక్ పోస్టుకు 27 ఏళ్లు మించకూడదు.
» ఎంపిక విధానం: రాతపరీక్ష, ట్రేడ్ పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపికచేస్తారు.
ముఖ్య సమాచారం
» దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. నోటిఫికేషన్ వెలువడిన 30 రోజుల్లోపు డైరెక్టర్, ఎస్‌వీఎన్‌ఐఆర్‌టీఏఆర్, ఓలత్‌పూర్, పీవో: బైరోయి, పిన్–754010 కటక్ జిల్లా, ఒడిశా చిరునామకు పంపించాలి.
» వెబ్‌సైట్: https://svnirtar.nic.in
School Teaching Posts : ఐఐటీ రోపర్‌లో స్కూల్ టీచింగ్ పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ!
Tags
- SVNIRTAR Recruitment 2024
- Job Notifications
- latest job news
- Group C posts
- Eligible Candidates
- written exam
- Job Interviews
- online applications
- Direct Recruitment
- Swami Vivekananda National Institute of Rehabilitation Training and Research
- job applications at svnirtar
- SVNIRTAR Job Notifications 2024
- Education News
- SVNIRTAR
- Recruitment
- GroupC
- CuttackJobs
- DirectRecruitment
- RehabilitationInstitute
- GovernmentJobs
- CareerOpportunities
- latest jobs in 2024
- sakshieducationlatest job notifications