Skip to main content

Walk in Interview: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్‌మేళా.. నెలకు రూ.18వేల జీతం

సరైన ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎంప్లాయ్‌మెంట్‌ అండ్‌ ట్రైనింగ్‌(DET) వాక్‌-ఇన్‌ ఇంటర్వ్యూ ద్వారా జాబ్‌మేళాను నిర్వహిస్తోంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 
Walk in Interview   jobs in Yerragondapalem.
Walk in Interview at Government Degree College Yarragundapalem

జాబ్‌మేళా ముఖ్యసమాచారం:

మొత్తం పోస్టులు: 210
విద్యార్హత: టెన్త్‌/ఐటీఐ/ఇంటర్‌/డిప్లొమా/డిగ్రీ

Walk In Interview Jobs: నెలకు రూ. 35వేల జీతంతో ఉద్యోగాలు.. వివరాల కోసం క్లిక్‌ చేయండి

వయస్సు: 19-27 ఏళ్లకు మించకూడదు
వేతనం: నెలకు రూ. 12,000-18,000/-

Job Mela: రాతపరీక్ష లేకుండా డైరెక్ట్‌ ఇంటర్వ్యూతో ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే!

ఇంటర్వ్యూ తేది: జనవరి 21, 2025
లొ​కేషన్‌: ప్రభుత్వ డిగ్రీ కళాశాల, యెర్రగొండపాలెం.

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 21 Jan 2025 08:46AM

Photo Stories