Job Opening for Freshers: ITI/డిప్లొమా చదివిన వారికి ఉద్యోగాలు.. దరఖాస్తుకు చివరి తేది ఇదే
Sakshi Education
పదో తరగతి తర్వాత ఐటీఐ/డిప్లొమా చదివిన వారికి గుడ్‌న్యూస్..Product Armor అనే కంపెనీ తమ సంస్థలో ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
Job Opening for Freshers Job Opening for ITI & Diploma holders at Product Armor
జాబ్‌రోల్: ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ విద్యార్హత: 60% ఉత్తీర్ణతతో ITI & Diploma (2023, 2024లో పాస్ అవుట్స్) పూర్తి చేసి ఉండాలి.