Skip to main content

MANUU UG and PG Admissions : మనూలో దూరవిద్యకు యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలు.. కోర్సుల వివరాలు ఇలా..

హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఉర్దూ వర్శిటీ(మనూ), డైరెక్టరేట్‌ ఆఫ్‌ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఓపెన్‌ అండ్‌ డిస్టెన్స్‌ లెర్నింగ్‌ విధానంలో యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
UG and PG courses at MANUU for open and distance education  Maulana Azad National Urdu University  Directorate of Distance Education announcement  UG and PG courses admission  Open and Distance Learning program information  Academic year 2024-25 admission details

కోర్సుల వివరాలు:
»    పీజీ కోర్సులు: ఎంఏ: ఉర్దూ, ఇస్లామిక్‌ స్టడీస్, ఇంగ్లిష్, అరబిక్, హిస్టరీ, హిందీ.
»    కోర్సువ్యవధి: రెండేళ్ల వ్యవధి (నాలుగుసెమిస్టర్లు).
»    యూజీ కోర్సులు: బీఏ, బీకాం, బీఎస్సీ (ఫిజికల్‌ సైన్సెస్‌)/బీఎస్సీ(లైఫ్‌ సైన్సెస్‌).
»    కోర్సు వ్యవధి: మూడేళ్ల వ్యవధి (ఆరు సెమిస్టర్లు).

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)
»    డిప్లొమా కోర్సులు(రెండు సెమిస్టర్లు): టీచ్‌ ఇంగ్లిష్, జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూని కేషన్, ఎర్లీ చైల్డ్‌హుడ్‌ కేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్, స్కూల్‌ లీడర్‌షిప్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌.
»    సర్టిఫికేట్‌ కోర్సులు( ఒక సెమిస్టర్‌): ఫంక్షనల్‌  ఇంగ్లిష్, ప్రొఫిషియన్సీ ఇన్‌ ఉర్దూ త్రూ ఇంగ్లిష్‌. 
»    అర్హత: కోర్సును అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. 
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 30.09.2024.

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)
»    వెబ్‌సైట్‌: https://manuu.edu.in

Jobs at CMERI : సీఎంఈఆర్‌ఐలో వివిధ పోస్టులు.. ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ..!

Published date : 26 Sep 2024 12:17PM

Photo Stories