Skip to main content

AU Distance Education Admissions : ఆంధ్రా యూనివ‌ర్సిటీలో ఆన్‌లైన్‌ దూర‌విద్య యూజీ, పీజీ కోర్సుల్లో ప్ర‌వేశాల‌కు ద‌ర‌ఖాస్తులు..

విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్శిటీలో స్కూల్‌ ఆఫ్‌ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి దూరవిద్య విధానంలో ఆన్‌లైన్‌లో యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
Andhra University Distance Education Admissions 2024-25  UG and PG Courses Online Distance Education  School of Distance Education Andhra University  Andhra University Online Admission Application  Distance Learning Programs Andhra University 2024-25  Admissions for online UG and PG Distance education at Andhra University

డిగ్రీ కోర్సులు
»    కోర్సు వ్యవధి: మూడేళ్లు(ఆరు సెమిస్టర్లు). బీఏ, బీకాం(ఇంగ్లిష్‌/తెలుగు మీడియం);  బీఎస్సీ(ఇంగ్లిష్‌ మీడియం): ఎంపీసీ, ఎంపీసీఎస్, ఎంఎస్‌సీఎస్, సీబీజెడ్‌.
పీజీ కోర్సులు
»    కోర్సు వ్యవధి: రెండేళ్ల వ్యవధి(నాలుగు సెమిస్టర్లు)–ఇంగ్లిష్‌ మీడియం.
»    ఎంఏ(హిందీ/తెలుగు/ఇంగ్లిష్‌/ఎకనామిక్స్‌/హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌ /హిస్టరీ/జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్స్‌/ఫిలాసఫీ/పొలిటికల్‌ సైన్స్‌/పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌/సోషియాలజీ).
»    ఎంఎస్సీ(సైకాలజీ/మ్యాథ్స్‌/బోటనీ/ఫిజిక్స్‌/ఆర్గానిక్‌ కెమిస్ట్రీ/జువాలజీ); ఎంకాం; ఎంబీఏ(హెచ్‌ఆర్‌ఎం/ఫైనాన్స్‌/మార్కెటింగ)–4 సెమిస్టర్లు; ఎంసీఏ.
»    అర్హత: డిగ్రీ కోర్సులకు ఇంటర్మీడియట్‌/10+2, పీజీ కోర్సులకు బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
ముఖ్య సమాచారం
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 06.08.2024.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 31.08.2024.
»    వెబ్‌సైట్‌: www.andhrauniversity-sde.com

GAIL Non Executive Posts : గెయిల్‌లో నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు..

Published date : 13 Aug 2024 12:14PM

Photo Stories