Skip to main content

Teachers Training: టీచర్లకు శిక్షణ

DEO Eddula Raghavareddy announces online training for science teachers., Teachers Training,Prepare for National Children's Science Congress with online training."
Teachers Training

కడప ఎడ్యుకేషన్‌: జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలల్లో పనిచేస్తున్న సైన్సు ఉపాధ్యాయులకు ఈ నెల 7న జాతీయ బాలల సైన్స్‌ కాంగ్రెస్‌ నిర్వహణపై ఆన్‌లైన్‌ ద్వారా శిక్షణ ఇస్తున్నట్లు డీఈఓ ఎద్దుల రాఘవరెడ్డి తెలిపారు. మధ్యాహ్నం 1 గంట నుంచి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి సైన్సు ఉపాధ్యాయులు తప్పక హాజరు కావాలని సూచించారు. ఆన్‌లైన్‌ వెబ్‌నార్‌ లింక్‌ను సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేస్తామని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు జిల్లా కో ఆర్డినేటర్‌ సుబ్బానాయుడు, అకడమిక్‌ కో ఆర్డినేటర్‌ శ్రీనివాసులురెడ్డి(9492378327)లను సంప్రదించాలని తెలిపారు.

Published date : 06 Oct 2023 07:45AM

Photo Stories