Skip to main content

Training In Software Courses: సాఫ్ట్‌వేర్‌ కోర్సుల్లో ఆన్‌లైన్‌ శిక్షణకు దరఖాస్తులు

Training In Software Courses  Government-approved software training applications open Apply online for National Skill Academy software courses Software training for inter, degree, PG, polytechnic, engineering students

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌. మణికొండలోని ప్రభుత్వ ఆమోదిత నేషనల్‌ స్కిల్‌ అకాడమీ ఆధ్వర్యంలో సాఫ్ట్‌వేర్‌ కోర్సుల్లో శిక్షణ అందిస్తున్నారు. ఈ మేరకు ఆన్‌లైన్‌లో రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రోగ్రాం కోఆర్డినేటర్‌ సాయి శ్రీమాన్‌ రెడ్డి తెలిపారు.ఇంటర్‌, డిగ్రీ, పీజీ, పాలిటెక్నిక్‌, ఇంజనీరింగ్‌ విద్యార్హత గల అభ్యర్థులు సెప్టెంబర్‌ 10వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. 

Schools And Colleges Holiday: భారీ వర్షాలు.. స్కూళ్లు, కాలేజీలకు సెలవు.. పరీక్షలు వాయిదా 

Published date : 02 Sep 2024 03:00PM

Photo Stories