Skip to main content

Spot admissions: అక్టోబర్ 3న పాలిటెక్నిక్‌లో స్పాట్‌ అడ్మిషన్లు

B. Tandrapadu SGPR Government Polytechnic College Campus,Spot admission in Polytechnic College,PALISET-2023 Qualification,Spot Admission Date: October 3

కర్నూలు(సెంట్రల్‌): నగర శివారులోని బి.తాండ్రపాడు ఎస్‌జీపీఆర్‌ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో మిగిలి పోయిన బయో మెడికల్‌, అప్‌లైడ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రూమెంటేషన్‌ కోర్సుల్లో ప్రవేశానికి స్పాట్‌ అడ్మిషన్ల నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ ఎంవీఎస్‌ఎన్‌ ప్రసాదు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. పదో తరగతి పాసైన వారు, పాలిసెట్‌–2023లో క్వాలీఫై అయినవారు, కాని వారు కూడా సెప్టెంబర్ 30వ తేదీలోగా కళాశాలలో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అక్టోబర్ 3న స్పాట్‌ అడ్మిషన్‌ ఉంటుందన్నారు. సీటు వచ్చిన వారు పదో తరగతి, టీసీ, కులం, ఆధార్‌, 4 నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లను ఒరిజినల్‌తోపాటు రెండు సెట్ల జిరాక్స్‌ కాపీలు, రూ.6 వేలు ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు.

చదవండి: Single Girl Child Scholarship 2023: సింగిల్‌ గర్ల్‌ చైల్డ్‌ స్కాలర్‌షిప్‌–2023.. ఎవరు అర్హులంటే..

Published date : 29 Sep 2023 11:13AM

Photo Stories