Prof Laxminarayana: ఓయూ హాస్టళ్లు కొనసాగుతాయి: రిజిస్ట్రార్
Sakshi Education
ఉస్మానియా యూనివర్సిటీ (హైదరాబాద్): ఓయూ క్యాంపస్‌లోని హాస్టల్స్ కొనసాగుతాయని రిజిస్ట్రార్ లక్ష్మీనారాయణ ఏప్రిల్ 30న తెలిపారు.
![OU Hostels Continued](/sites/default/files/images/2024/05/25/osmania-university-1716624255.jpg)
పలు ఉద్యోగాలకు, యూజీసీ నెట్, టీఎస్ టెట్ తదితర పోటీ పరీక్షలు ఉన్నందున విద్యార్థుల విజ్ఞప్తి మేరకు హాస్టల్స్‌ను కొనసాగించనున్నట్లు వెల్లడించారు. మెస్ బిల్లులు చెల్లిస్తాం భోజనశాలను కూడా తెరిచి ఉంచాలని విద్యార్థులు కోరారు. దీంతో వీసీ రవీందర్‌తో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు రిజిస్ట్రార్ చెప్పారు.
చదవండి:
Good News : వీరికి ఉచితంగా 2 లక్షలు అందిస్తున్న కేంద్రం.. ఎలా అంటే..?
Published date : 01 May 2024 12:14PM