Skip to main content

Spot Admisisons: పాలిటెక్నిక్‌ కాలేజీలో స్పాట్‌ అడ్మిషన్లు

Spot Admisisons

ఎచ్చెర్ల క్యాంపస్‌: పాలిసెట్‌–2024 రెండు విడతల కౌన్సెలింగ్‌ అనంతరం మిగిలి ఉన్న సీట్లకు సాంకేతిక విద్యాశాఖ ఆదేశాల మేరకు స్పాట్‌ అడ్మిషన్లు నిర్వహించారు. శ్రీకాకు ళం ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో 24 మందికి, మహిళా ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో 10 మందికి ప్రవేశాలు కల్పించారు.

Job Mela: రేపు జాబ్‌మేళా.. వీళ్లు అర్హులు

పాలిసెట్‌ ర్యాంకు, 10వ తరగతి మార్కులు ఆధారంగా మొత్తం 34 మందికి అడ్మిషన్లు ఇచ్చారు. స్పాట్‌ అడ్మిషన్లకు ఎటువంటి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వర్తించదు. ప్రిన్సిపాళ్లు గురుగుబెల్లి దామో దర్‌రావు, గోవిందనాయుడు పర్యవేక్షించారు.
 

Published date : 01 Aug 2024 05:32PM

Photo Stories