Teachers Training : నవంబర్ 4 నుంచి సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు రెండో విడత శిక్షణ ప్రారంభం
Sakshi Education
అమరావతి: ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్‌ఫార్మేషన్ (సాల్ట్) ప్రోగ్రామ్లో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు నిర్వహంచే రెండోవిడత శిక్షణ వచ్చేనెల 4 నుంచి 9వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు సమగ్ర శిక్ష ఎస్పీడీ బి.శ్రీనివాసరావు తెలిపారు. మొత్తం 34 వేలమంది ఎస్‌జీటీలకు శిక్షణ ఇవ్వనున్నామన్నారు. ఇందులో ఇప్పటికే ఒకవిడత శిక్షణ పూర్తయిందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 9 కేంద్రాల్లో ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీలో మొత్తం 14 విడతల్లో ఈ శిక్షణ ఉంటుందని ఆయన తెలిపారు.
Pass Marks : పాస్ మార్కులను తగ్గించిన పాఠశాల విద్యాశాఖ.. ఈ విద్యార్థులకే!
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Published date : 30 Oct 2024 03:51PM
Tags
- teachers training
- second phase class
- Supporting Andhra's Learning Transformation
- SALT Project
- SALT Program for teachers
- Secondary Grade Teachers
- november 4th
- foundational literacy and numeracy
- 14 phases for teachers training
- nine centers for salt project classes
- Education News
- Sakshi Education News
- andhrapradesh
- TeacherTraining
- SecondaryGradeTeachers
- TeacherDevelopment
- TrainingProgram