Job Mela: రేపు జాబ్మేళా.. వీళ్లు అర్హులు
Sakshi Education
![Job Mela](/sites/default/files/images/2024/08/01/job-mela-1722513121.jpg)
గుంటూరు: గుజ్జనగుండ్లలోని జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈనెల 2న జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కె.రఘు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఫెయిర్ డీల్ క్యాపిటల్, హెచ్–1 హెచ్ఆర్ సొల్యూషన్స్, కేప్స్టన్ సర్వీసెస్, ఫ్లిప్కార్ట్ సంస్థల్లో ఉద్యోగాల భర్తీ కోసం టెన్త్, ఇంటర్, డిగ్రీ, బీటెక్, ఎంబీఏ విద్యార్హతలు కలిగిన 18 నుంచి 35 ఏళ్లలోపు వయసు గల నిరుద్యోగ యువత జిల్లా ఉపాధి కార్యాలయంలో శుక్రవారం ఉదయం 10 గంటలకు హాజరు కావాలని తెలిపారు. వివరాలకు 98668 22697, 87907 90762 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
Published date : 01 Aug 2024 05:22PM
Tags
- Job mela
- Job Mela in AP
- upcoming job mela in ap
- mega job mela in ap
- mini job mela in ap
- Job Mela in Andhra Pradesh
- Job Mela for freshers candidates
- Tomorrow job fair
- tomorrow job mela news
- Job Fair
- Mega Job Fair
- Online Job Fair
- Today jobs trending news
- latest jobs in telugu
- latest jobs in telugu.
- Today News
- EmploymentOpportunities
- latest jobs in 2024