Skip to main content

Open School Admissions: ఓపెన్‌ స్కూల్‌లో ప్రవేశాలకు గడువు పెంపు.. ఎప్పటివరకంటే

Open School Admissions  Notice about the extension of open school admission deadlines in Rayachoti  Details about the deadline for open school applications without a delinquency fee  Rayachoti open school admission information with extended deadlines
Open School Admissions

రాయచోటి టౌన్‌ : ఓపెన్‌ స్కూల్‌లో ప్రవేశాలకు ఈ నెల 31వ తేది వరకు గడువు పెంచినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి శివప్రకాష్‌రెడ్డి, ఓపెన్‌ స్కూల్స్‌ జిల్లా కో–ఆర్డినేటర్‌ శ్రీనవాసరాజులు ఒక ప్రకటనలో తెలిపారు.

ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఈ నెల 25 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని పేర్కొన్నారు. రూ.200ల అపరాధ రుసుంతో ఈ నెల 26 నుంచి 29 వరకు, రూ.500ల అపరాధ రుసుంతో ఈ నెల 31 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చుని వివరించారు.

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 21 Oct 2024 11:33AM

Photo Stories