Holidays: స్కూళ్లకు సెలవులు.. కారణం ఇదే..
అలాగే తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు సెలవులు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. 1వ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు తిరిగి ప్రారంభమవుతాయని హోం, విద్యాశాఖ మంత్రి ఎ నమశ్శివాయం చెప్పారు. రోజువారీ కేసుల సంఖ్య పెరుగుదల దృష్ట్యా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ప్రైవేట్, ప్రభుత్వ-సహాయక సంస్థలతో సహా అన్ని పాఠశాలలు మూసివేయాలని పాఠశాల విద్యా డైరెక్టర్ పిటి రుద్ర గౌడ్ తెలిపారు.ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో కూడా కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది కనుక.. మళ్లీ ఇప్పట్లో స్కూళ్లు ప్రారంభించడం కష్టమేనని తెలుపుతున్నాయి.
జనవరి 20 వరకు కేంద్రం కరోనా ఆంక్షలు పొడిగించడం, వైరస్ కట్టడి దిశగా అన్ని రాష్ట్రాల్లో ప్రత్యేక చర్యలపై దృష్టి పెట్టడాన్ని విద్యాశాఖ పరిశీలిస్తోంది. విద్యాసంస్థల్లో శానిటైజేషన్ అమలుపైనా క్షేత్ర స్థాయిలో అనుమానాలున్నాయి. వీటిని మరోసారి పరిశీలించాల్సిన అవసరముందని స్కూల్ ఎడ్యుకేషన్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
Breaking News: జనవరి 31 వరకు సెలవులు.. తెలుగు రాష్ట్రాల్లో..?
Omicron & Covid effect: కల్లోలం..జనవరి 31వ తేదీ వరకు పాఠశాలలు సెలవులు
Holidays: జూనియర్ కాలేజీలకు సెలవులు
Telangana: జనవరి 8 నుంచి 16 వరకు విద్యాసంస్థలకు సెలవులు
విద్యాసంస్థలకు మళ్లీ రెండు వారాలు సెలవులు ఇచ్చే అవకాశం..ఎందుకంటే..?
Omicron Effect: రేపటి నుంచి స్కూల్స్, కాలేజీలకు సెలవులు..కారణం ఇదే..