JNTUA Btech Results Out: బీటెక్ ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే
Sakshi Education

అనంతపురం: జేఎన్‌టీయూ అనంతపురం పరిధిలో బీటెక్ ఫలితాలు విడుదలయ్యాయి. నాలుగో సంవత్సరం మొదటి సెమిస్టర్ సప్లిమెంటరీ, రెగ్యులర్ (ఆర్–20), రెండో సెమిస్టర్ (ఆర్–20), (ఆర్–19), (ఆర్–15) సప్లిమెంటరీ ఫలితాలను బుధవారం డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ ప్రొఫెసర్ నాగప్రసాద్ నాయుడు విడుదల చేశారు. కార్యక్రమంలో అడిషనల్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాజు, డాక్టర్ అంకారావు, డాక్టర్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
Freshers Jobs Recruitment: ఫ్రెషర్స్‌కి గుడ్‌న్యూస్.. డైరెక్ట్ ఇంటర్వ్యూతో ఉద్యోగాలు
ఫలితాలు చూసుకోవడం ఎలా?
- ముందుగా అఫీషియల్ వెబ్‌సైట్https://jntuaresults.ac.in/ను క్లిక్ చేయండి.
- హోం పేజీలో కనిపిస్తున్న B.Tech Examinations Results Course అనే లింక్‌పై క్లిక్ చేయండి.
- మెనూలో మీకు కావల్సిన కోర్సును సెలక్ట్ చేయండి.
- తర్వాతి పేజీలో మీ హాల్‌టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ వివరాలను ఎంటర్ చేయండి
- వివరాలు సబ్‌మిట్ చేయగానే రిజల్ట్స్ డిస్‌ప్లే అవుతాయి
- రిజల్ట్స్ పేజీని డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ అవుట్ తీసుకోండి.
Engineer Jobs in THDC Limited: టీహెచ్‌డీసీ లిమిటెడ్‌లో ఇంజనీర్ పోస్టులు.. నెలకు రూ.1,60,000 వరకు జీతం..
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Published date : 14 Feb 2025 03:54PM
Tags
- BTechResults
- B.Tech results
- JNTUA B.Tech Results
- B.Tech results released
- B.Tech results out
- B.Tech results 2025
- B.Tech results released link
- btech results link
- JNTUA B.Tech Results
- SupplementaryExams
- EngineeringExams2025
- JNTU B.Tech Regular & Supply Results
- Supplementary results
- engineering exam results
- btech results out