Skip to main content

Freshers Jobs Recruitment: ఫ్రెషర్స్‌కి గుడ్‌న్యూస్‌.. డైరెక్ట్‌ ఇంటర్వ్యూతో ఉద్యోగాలు

ప్రముఖ గ్లోబల్‌  కస్టమర్‌ సర్వీస్‌ సాఫ్ట్‌వేర్‌ అండ్‌ సర్వీసెస్‌ కంపెనీ [24]7.ఏఐ.. వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకవోచ్చు. 
24 7 ai Hiring Graduates Freshers Jobs Recruitment
24 7 ai Hiring Graduates Freshers Jobs Recruitment

పోస్టు వివరాలు: కస్టమర్‌ సర్వీస్‌ వాయిస్‌ అండ్‌ నాన్‌ వాయిస్‌

అర్హత: కనీసం 55శాతం మార్కులతో 2025లో బీఈ/బీటెక్‌/బీఎస్సీ/బీకాం/బీఏ/బీబీఏ/బీసీఏ పూర్తి చేసిన గ్రాడ్యుయేట్లు అర్హులు

కావల్సిన నైపుణ్యాలు

  • కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉండాలి
  • టైపింగ్‌తో, రైటింగ్‌తో పాటు మంచి కమ్యునికేషన్‌ స్కిల్స్‌
  • మల్టీ టాస్కింగ్‌ చేయగల సామర్థ్యం
  • ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకోగలగాలి
  • 25 WPM టైపింగ్ స్పీడ్ అవసరం
  • కస్టమర్స్‌తో సమర్థవంతంగా కమ్యూనికేట్‌ చేయగలగాలి
  • నైట్‌ షిఫ్టుల్లో పనిచేయగలగాలి

C-DAC Hyderabad Recruitment 2025: సీ-డ్యాక్‌ హైదరాబాద్‌లో భారీగా ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఇదే చివరి తేది

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు

అప్లికేషన్‌ విధానం: ఆన్‌లైన్‌లో అప్లై చేయాల్సి ఉంటుంది
దరఖాస్తుకు చివరి తేది: ఫిబ్రవరి 17, 2025.

Job Mela For Freshers: టెన్త్‌ అర్హతతో ఉద్యోగాలు.. నెలకు రూ. 20,000 జీతం

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 13 Feb 2025 06:17PM

Photo Stories