Skip to main content

Degree Results: డిగ్రీ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల

కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం మే, జూన్‌ నెలల్లో నిర్వహించిన డిగ్రీ 6వ సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను విడుదల చేసింది.
Release of Degree Supplementary Examination Results news in telugu

మొత్తం 3,154 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరైనట్లు, వీరిలో 1,635 మంది ఉత్తీర్ణత సాధించారు.

చదవండి: Faculty Jobs: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి ఉపాధ్యాయుల ఖాళీలు.. అర్హతలు ఇవే..

ఫలితాలు విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులు తమ సమాధాన పత్రాల పునర్మూల్యాంకనం కోసం సెప్టెంబర్ 10వ తేదీలోపు తమ సంబంధిత కళాశాలల ప్రిన్సిపాళ్లకు అవసరమైన రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు.

Published date : 03 Sep 2024 03:37PM

Photo Stories