Skip to main content

Library Inspection: జిల్లా గ్రంథాలయాన్ని తనిఖీలు చేసిన అడిషనల్‌ కలెక్టర్‌..

జిల్లా గ్రంథాలయాన్ని గురువారం అడిషనల్‌ కలెక్టర్‌ సంచిత్‌ గంగ్వార్‌ తనిఖీ చేశారు.
Registration advice for competitive exam book requests    On Remand Register for competitive exam book registration    ias officer    Additional Collector Sanchit Gangwar inspecting district library

జిల్లా గ్రంథాలయాన్ని గురువారం అడిషనల్‌ కలెక్టర్‌ సంచిత్‌ గంగ్వార్‌ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠకుల సమస్యలను తెలుసుకున్నారు. పోటీ పరీక్షలకు సంబంధించి పుస్తకాలు అవసరమైతే ఆన్‌ రిమాండ్‌ రిజిస్టర్‌లో నమోదు చేయాలని పాఠకులకు సూచించారు.

Teachers in School: ఐదు తరగతులకు ఒకే ఉపాధ్యాయురాలు..!

అనంతరం జిల్లా గ్రంథాలయాధికారి ఎం.మనోజ్‌కుమార్‌ అడిషనల్‌ కలెక్టర్‌కు పుష్పగుచ్ఛం అందజేశారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ బి.లక్ష్మయ్య, లైబ్రేరియన్స్‌ తేజకుమార్‌, శ్రీనివాసులు పాల్గొన్నారు.

Published date : 13 Jan 2024 08:49AM

Photo Stories