Skip to main content

Free Coaching for Youth: ఉచిత యోగా యానిమేష‌న్ శిక్ష‌ణ‌

యువ‌తీయువ‌కుల‌కు ఉచితంగా యోగా యానిమేష‌న్ పొంద‌గ‌ల‌ర‌ని సెట్విన్ సీఈఓ డాక్ట‌ర్ వీ.ముర‌ళీకృష్ణ ప్ర‌క‌టించారు. అర్హులు, ఆస‌క్తి గ‌ల‌వారు ప్ర‌క‌టించిన విధంగా త‌మ పేరు వివ‌రాల‌ను న‌మోదు చేసుకోవ‌చ్చు.
Yoga animation course for youth,Free Yoga Animation, Registration Form
Yoga animation course for youth

సాక్షి ఎడ్యుకేష‌న్: సెట్విన్‌, ప్రముఖ మల్టీమీడియా సంస్థ హనుమాన్‌ గ్రాఫిక్స్‌ సహకారంతో జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఈనెల 23, 24 తేదీల్లో యువతీయువకులకు ఉచిత యోగా యానిమేషన్‌ శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్టు సెట్విన్‌ సీఈఓ డాక్టర్‌ వీ.మురళీకృష్ణ తెలిపారు.

National Children's Science Congress: ప‌రిశోద‌న రంగంవైపు విద్యార్థుల‌కు ప్రోత్సాహం

9వ తరగతి నుంచి పోస్టు గ్రాడ్యుయేషన్‌ వరకు చదువుతున్న 15 ఏళ్ల వయస్సుపై బడిన యువతీ యువకులు శిక్షణకు అర్హులని పేర్కొన్నారు. శిక్షణలో పాల్గొన్న వారికి సర్టిఫికెట్‌ మంజూరు చేస్తామని తెలిపారు. ఆసక్తి గలవారు తమ పేర్లను వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలని కోరారు. వివరాలకు 9440573537, 831730 1891లో సంప్రదించాలని సూచించారు.

Published date : 16 Sep 2023 10:49AM

Photo Stories