Skip to main content

Free training in polytechnic college: పాలిటెక్నిక్‌ కళాశాలలో ఉచిత శిక్షణ

Free training in polytechnic college
Free training in polytechnic college

తిరుపతి ఎడ్యుకేషన్‌: తిరుపతి కేటీ రోడ్డులోని ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో అసిస్టెంట్‌ టెక్నీషియన్‌–నెట్‌ వర్కింగ్‌ అండ్‌ స్టోరేజ్‌ కోర్సుకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఆ కళాశా ల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ వై.ద్వారకనాధ్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

అంగన్‌వాడీలో భారీగా ఉద్యోగాలు ఈ అర్హత ఉంటే చాలు..ఉద్యోగం మీదే: Click Here

210 గంటల కాల వ్యవధి ఉన్న ఈ కోర్సుకు పదో తరగతి, ఆపై విద్యార్హత కలిగిన వారు అర్హులని తెలిపారు. ఆసక్తి ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చని, ఇతర వివరాలు 81435 76866, 99851 29995 నంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు.
 

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 20 Sep 2024 03:51PM

Photo Stories