Skip to main content

Distance Education: దూరవిద్య కోర్సులకు ప్రవేశాల నోటిఫికేషన్‌

ఓపెన్‌ డిస్టెన్స్‌ లెర్నింగ్‌ (ఓడీఎల్‌) విధానంలో నిర్వహించే 38 కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల గురించి తెలిపారు దూరవిద్య సంచాలకులు..
Distance education courses notification   Andhra University Distance Education Center

విశాఖపట్నం: ఆంధ్రవిశ్వవిద్యాలయం దూరవిద్య కేంద్రంలో నిర్వహిస్తున్న ఓపెన్‌ డిస్టెన్స్‌ లెర్నింగ్‌ (ఓడీఎల్‌) విధానంలో నిర్వహించే 38 కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ ఆదివారం జారీ చేస్తున్నట్లు దూరవిద్య సంచాలకులు ఆచార్య కె.విశ్వేశ్వర రావు తెలిపారు. ఈ నెల 26 నుంచి వెబ్‌సైట్‌లో నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చునన్నారు.

School Inspection: ఆశ్రమ పాఠశాల తనిఖీ..!

మార్చి 31వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. వివరాలకు www.andhra university&sde.com వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు. మొత్తం 17 యూజీ కోర్సుల్లో, 21 పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహిస్తారు.

Published date : 24 Feb 2024 01:27PM

Photo Stories