APPSC Group-1 Ranker Krishna Nayak Success Story : కండెక్టర్ కొడుకు.. డిప్యూటీ కలెక్టర్ అయ్యాడిలా..
Sakshi Education
ఇటీవల విడుదలైన గ్రూప్–1 ఫలితాల్లో.. మంచి ర్యాంక్ సాధించి డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగానికి ఎంపికైన ఆర్.కృష్ణానాయక్ సక్సెస్ స్టోరీ మీకోసం..
ఆర్.కృష్ణానాయక్.. అనంతపురం జిల్లా పామిడి మండలంలోని రామగిరి దిగువతండాకు చెందిన వారు. వీరి తల్లి గోవిందమ్మ. అంగన్‌వాడీ కార్యకర్త. తండ్రి వెంకటేష్‌నాయక్ 15 ఏళ్ల క్రితమే మరణించారు. ఎన్నో కష్టాలు ఎదుర్కొని.. నేడు..