Skip to main content

APPSC Group 1 Ranker Success Story Rakesh : గ్రూప్‌-1 ఉద్యోగం కొట్టాడిలా.. నా ప్రిప‌రేష‌న్ స్ట్రాటజీ ఇదే..

APPSC Group 1 తుది ఫ‌లితాల‌ల్లో గుంటూరు జిల్లా చెందిన Kuchipudi Rakesh రాష్ట్రస్థాయిలో ఉన్న‌త ర్యాంక్ సాధించి Municipal Commissioner ఉద్యోగానికి ఎంపిక‌య్యారు. APPSC Group 1 Ranker Kuchipudi Rakesh గారి కుటుంబ నేప‌థ్యం, ఎడ్యుకేష‌న్ వివ‌రాలు, గ్రూప్‌-1కి ఎలా ప్రిపేర‌య్యారు, స‌క్సెస్ ఫార్ములా.. మొద‌లైన అంశాల‌పై సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్ (www.sakshieducation.com)కి ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. ఈ నేప‌థ్యంలో ఈయ‌న పూర్తి ఇంట‌ర్య్వూ మీకోసం..

Photo Stories