Skip to main content

APPSC Group 1 Ranker Sai Pratyusha Interview : గ్రామ స‌చివాల‌యం ఉద్యోగి.. డిప్యూటీ క‌లెక్ట‌ర్ ఉద్యోగం కొట్టిందిలా.. నా లైఫ్‌లో జ‌రిగిన ఈ సంఘ‌ట‌న‌లే..

APPSC Group 1 తుది ఫ‌లితాల‌ల్లో(2022) చిత్తూరు జిల్లాలోని Shantipuram మండ‌లం Tumsi గ్రామంకు చెందిన‌ Sai Pratyusha ఆరో ర్యాంక్ సాధించి Deputy Collector ఉద్యోగానికి ఎంపిక‌య్యారు. ఈ నేప‌థ్యంలో Sai Pratyusha సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్ (www.sakshieducation.com)కి ఇచ్చిన ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూ మీకోసం..

1. పంచాయ‌తీ సెక్ర‌ట‌రీ టూ.. డిప్యూటీ క‌లెక్ట‌ర్ స్థాయి ఉద్యోగం కొట్టానిలా..

2. గ్రూప్‌-1 కి ఇలా చ‌దివా.. డిప్యూటీ క‌లెక్ట‌ర్ ఉద్యోగం వ‌చ్చిందిలా..

3. నా గ్రూప్‌-1 ప్రిప‌రేష‌న్‌కి స‌క్సెస్ స్ట్రాటజీ ఇదే..

4. కుటుంబ బాధ్య‌త‌ను మోస్తూ.. గ్రూప్-1కి ప్రిపేరయ్యానిలా..

5. నా లైఫ్‌లో జ‌రిగిన ఈ సంఘ‌ట‌న‌లే.. డిప్యూటీ క‌లెక్ట‌ర్ ఉద్యోగం కొట్టేలా చేశాయ్‌..

6. గ్రామ స‌చివాల‌యం ఉద్యోగి.. డిప్యూటీ క‌లెక్ట‌ర్ ఉద్యోగం కొట్టిందిలా..
    నా లైఫ్‌లో జ‌రిగిన ఈ సంఘ‌ట‌న‌లే.. ఈ ఉద్యోగం కొట్టేలా చేశాయ్‌..

Photo Stories