TSPSC: టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో గ్రూప్–2 ఖాళీల సవరించిన పట్టిక
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: వివిధ ప్రభుత్వ శాఖల్లో గ్రూప్–2 ఉద్యోగ ఖాళీలకు సంబంధించి సవరించిన పట్టికను టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.
![New Government Department Vacancies in Hyderabad Group 2 Vacancy Revised Notification on TSPSC website Latest TSPSC Group2 Job Vacancies](/sites/default/files/images/2024/04/20/tspsc-group2vacancy-1713597126.jpg)
జీఓఎంఎస్ 3, రాష్ట్ర మహిళా శిశు, వికలాంగుల సంక్షే మ శాఖ ఈ ఏడాది ఫిబ్రవరి 10న జారీ చేసిన హారిజాంటల్ రిజర్వేషన్లకు అనుగుణంగా పోస్టులను మార్పు చేస్తూ మహిళా రిజర్వేషన్లు లేకుండా రూపొందించిన ఉద్యోగ ఖాళీల పట్టికను కమిషన్ వెబ్‌సైట్‌లో ఉంచిన ట్లు టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి ఏప్రిల్ 19న ఒక ప్రకటన విడుదల చేశారు.
చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ
Published date : 20 Apr 2024 12:42PM