Skip to main content

Sarva Shiksha Abhiyan jobs: AP సర్వ శిక్ష అభియాన్ లో 103 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

Sarva Shiksha Abhiyan jobs
Sarva Shiksha Abhiyan jobs

ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్ (EdCIL) సంస్థ నుండి కెరీర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్స్ ఉద్యోగాలను ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల్లో  కాంట్రాక్టు ప్రాధిపతికన భర్తీ చేసేందుకు గాను నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

TG TET 2025 నోటిఫికేషన్ విడుదల – పరీక్షల తేదీలు ఇవే..: Click Here


భర్తీ చేయబోయే ఉద్యోగాలు: కెరీర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్స్ ఉద్యోగాలను ఆంధ్రప్రదేశ్‌లోని 26 జిల్లాల్లోని వివిధ మండలాల్లో

మొత్తం ఉద్యోగాల సంఖ్య : మొత్తం 103 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్యార్హత :
సైకాలజీ లో ఏం.ఎస్సీ /ఎం.ఏ  లేదా సైకాలజీ లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత (తప్పనిసరి) సాధించిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

డిప్లొమా ఇన్ కెరీర్ గైడెన్స్ అండ్ కౌన్సెలింగ్ పూర్తి చేసిన వారికి ప్రాధాన్యత కలదు.

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తెలుగు భాషలో ప్రావీణ్యం కలిగి వుండాలి.దరఖాస్తు విధానం :

అభ్యర్థులు నోటిఫికేషన్ లో మెన్షన్ చేసిన గూగుల్ ఫామ్ లింక్ ద్వారా ఆన్లైన్ లో అప్లై చేయాలి.

అప్లికేషన్ ఫీజు : ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. 

ఎంపిక విధానం : అభ్యర్థులను వారి అకడమిక్ మరియు ఎక్పీరియన్స్ వంటి అంశాల తో పాటు వ్రాత పరిక్ష లేదా ఇంటర్వ్యూ నిర్వహణ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

జీతం : కెరీర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్స్ గా ఎంపిక కాబడిన వారికి నెలకు 30000 /- రూపాయల నెలవారీ రెమ్యునరేషన్ లభిస్తుంది.

ముఖ్యమైన తేదిలు:

ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేది : 04/04/2025

ఆన్లైన్ విధానం ద్వారా అప్లై చేసుకోవడానికి చివరి తేది : 20/04/2025

Click here for notification

Click here for official website

Published date : 12 Apr 2025 06:47PM

Photo Stories