Skip to main content

TS TET Paper 2 Question Paper With Official Key 2023 : టీఎస్ టెట్-2023 పేప‌ర్‌-2 కొశ్చ‌న్ పేప‌ర్ & 'కీ' విడుద‌ల‌.. ఈ సారి ఈ ప్ర‌శ్న‌ల‌కు..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ టెట్ 2023 పేప‌ర్-2 ప‌రీక్ష సెప్టెంబ‌ర్ 15వ తేదీన మ‌ధ్యాహ్నం 2:30 నుంచి 5:00 గంట‌ల వ‌ర‌కు నిర్వ‌హించిన విష‌యం తెల్సిందే.
TS TET 2023 KEY,TET Exam Details,Paper-2 Exam Time, September 15th, 2023
TS TET Mathematics & Science Official Key 2023

ఈసారి టెట్‌ పేపర్‌-2కు 2,08,498 దరఖాస్తులు వచ్చాయి. తెలంగాణ రాష్ట్ర‌వ్యాప్తంగా టెట్ పేపర్-2 పరీక్షకు 913 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసిన విష‌యం తెల్సిందే. ఈ తెలంగాణ టెట్ పేప‌ర్‌-2 అధికారిక‌ కీ (Mathematics & Science), (Social Studies) ని ప్ర‌భుత్వం సెప్టెంబ‌ర్ 20వ తేదీన(బుధ‌వారం) విడుద‌ల చేసింది. అలాగే ఈ కీ పై ఏమైన అభ్యంత‌రాలు ఉంటే సెప్టెంబ‌ర్ 23వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్‌లో అభ్యంతరాల‌ను తెల‌పవ‌చ్చును.

☛ TS TET Paper-2 Social Studies Key 2023 కీ కోసం క్లిక్ చేయండి

☛ TS TET Paper 2 Question Paper 2023 కోసం క్లిక్ చేయండి

TS TET Paper-2 Official Key 2023 (Mathematics & Science) ఇదే.. 

Published date : 21 Sep 2023 07:49AM
PDF

Photo Stories