Skip to main content

TS TET Paper 1 Question Paper With Key 2023 PDF : టీఎస్ టెట్-2023 పేప‌ర్‌-1 కొశ్చ‌న్ పేప‌ర్ & 'కీ' ఇదే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌)-2023 పేప‌ర్-1 ప‌రీక్ష సెప్టెంబ‌ర్ 15వ తేదీన (శుక్ర‌వారం) ఉద‌యం 9:30 నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు నిర్వ‌హించిన విష‌యం తెల్సిందే.
TS TET Paper 1 Question Paper With Key 2023 News Telugu,
TS TET Paper-1 Question Paper With Key 2023

ఈసారి టెట్‌ పేపర్‌-1కు 2,69,557 దరఖాస్తులు.. పేపర్‌-2కు 2,08,498 దరఖాస్తులు వచ్చాయి. తెలంగాణ రాష్ట్ర‌వ్యాప్తంగా టెట్ పేపర్-1కు 1,139 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా.. పేపర్-2 పరీక్షకు 913 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.

ఈ నేప‌థ్యంలో తెలంగాణ టెట్ పేప‌ర్‌-1 'కీ' ని సాక్షి ఎడ్యుకేష‌న్.కామ్ ప్ర‌ముఖ స‌బ్జెక్ట్ నిపుణుల‌తో ప్రిపేర్ చేయించించి. మీరు తెలంగాణ టెట్‌-1 కీ కోసం సాక్షిఎడ్యుకేష‌న్‌.కామ్ (www.sakshieducation.com)లో చూడొచ్చు. ప్ర‌భుత్వం విడుద‌ల చేసే కీ ని మాత్ర‌మే మీరు ప్ర‌మాణికం తీసుకోండి. ఇది కేవలం అభ్య‌ర్థుల అవ‌గాహ‌న కోస‌మే.

TS TET Paper-1 Question Paper With Key 2023 ఇదే.. 

Published date : 16 Sep 2023 08:30AM
PDF

Photo Stories