Skip to main content

TS TET Paper-2 Question Paper 2023 PDF : టీఎస్ టెట్-2023 పేప‌ర్‌-2 కొశ్చ‌న్ పేప‌ర్ ఇదే.. ఈ సారి ప్ర‌శ్న‌లు ఎలా వ‌చ్చాయంటే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌)-2023 పేప‌ర్-2 ప‌రీక్ష సెప్టెంబ‌ర్ 15వ తేదీన (శుక్ర‌వారం) ఉద‌యం 2:30 నుంచి 5:00 గంటల వరకు నిర్వ‌హించిన విష‌యం తెల్సిందే.
TS TET Paper-2 Question Paper With Key 2023 news telugu,Paper-2 TET Exam Information,15th September TET Exam
TS TET Paper 2 Question Paper 2023

ఈసారి టెట్‌ పేపర్‌-1కు 2,69,557 దరఖాస్తులు.. పేపర్‌-2కు 2,08,498 దరఖాస్తులు వచ్చాయి. తెలంగాణ రాష్ట్ర‌వ్యాప్తంగా టెట్ పేపర్-1కు 1,139 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా.. పేపర్-2 పరీక్షకు 913 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ సారి టెట్ పేప‌ర్‌-2లో వ‌చ్చిన‌ కొశ్చ‌న్స్ కింద ఇచ్చిన దానిలో చూడొచ్చు. ఈ నేప‌థ్యంలో తెలంగాణ టెట్ పేప‌ర్‌-2 కొశ్చ‌న్ పేప‌ర్‌ను  సాక్షిఎడ్యుకేష‌న్‌.కామ్ (www.sakshieducation.com)లో చూడొచ్చు.

TS TET Paper-1 Question Paper With Key 2023 కోసం క్లిక్ చేయండి
TS TET Paper-2 Question Paper With Key 2023 ఇదే..

Published date : 16 Sep 2023 08:03AM
PDF

Photo Stories