Skip to main content

TS TET 2023 Paper-2 Question Paper PDF : టీఎస్ టెట్-2023 పేప‌ర్‌-2 కొశ్చ‌న్ పేప‌ర్ ఇదే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ టెట్ 2023 పేప‌ర్-2 ప‌రీక్ష సెప్టెంబ‌ర్ 15వ తేదీన నిర్వ‌హించారు.
TS-TET-Paper-2-2023,TS TET 2023 Details, Paper I & II Solution
TS-TET-Paper-2-2023

ఈసారి టెట్‌ పేపర్‌-1కు 2,69,557 దరఖాస్తులు.. పేపర్‌-2కు 2,08,498 దరఖాస్తులు వచ్చాయి. తెలంగాణ రాష్ట్ర‌వ్యాప్తంగా టెట్ పేపర్-1కు 1,139 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా.. పేపర్-2 పరీక్షకు 913 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ నేప‌థ్యంలో ఈ తెలంగాణ టెట్ 2023 పేప‌ర్‌-2 కొశ్చ‌న్ పేప‌ర్‌ మీరు సాక్షిఎడ్యుకేష‌న్‌.కామ్ (www.sakshieducation.com)లో చూడొచ్చు. ఈ సారి వ‌చ్చిన‌ ప్ర‌శ్న‌లను కింది ఇచ్చిన కొశ్చ‌న్‌పేప‌ర్‌లో చూడొచ్చు.

TS TET Paper Question Paper 2023 ఇదే.. 

Published date : 16 Sep 2023 08:12AM
PDF

Photo Stories