Skip to main content

Success Story: ఎస్ఐ ఉద్యోగానికి ఎంపిక

ఎస్ఐ ప‌రీక్ష‌లో త‌మ ప్ర‌తిభ చూపి, ఎదురైన గట్టి పోటీని త‌ట్టుకొని విజ‌య‌వంతంగా గెలుపు సొంతం చేసుకున్నారు ఈ యువ‌తీయువ‌కులు..
SI post achievers with their talent
SI post achievers with their talent

మూరుమూల ప్రాంతంలో పుట్టినా తమ స్వసక్తితో మండలానికి చెందిన ఇద్దరు మహిళా ఎస్సైలుగా కొలువులు సాధించారు. ఒక్కో ఉద్యోగానికి వేల సంఖ్యలో పోటీ ఉన్నప్పటికీ గట్టి పోటీని తట్టుకొని విజయం సాధించి మిగితా వారికి వీరు ఆదర్శంగా నిలిచారు.

Constable to SI Success Story : కానిస్టేబుల్ టూ.. ఎస్ఐ..

జూకల్‌ గ్రామానికి చెందిన నరేష్‌..

జూకల్‌ గ్రామానికి చెందిన బుస్స నరేష్‌ ఎస్సై ఉద్యోగానికి ఎంపికయ్యారు. అతని తల్లిదండ్రులు వెంకన్న, మంజుల ప్రోత్సాహంతో పాటు ఎస్పీ మధుకర్‌స్వామి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పరావస్తు క్రియేటివ్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో కోచింగ్‌ తీసుకున్నట్లు తెలిపారు.

SI Inspirational Success Story : ఈ బల‌మైన సంక‌ల్పంతోనే.. ఎస్సై ఉద్యోగం కొట్టా.. ఎందుకంటే..?

Published date : 08 Oct 2023 03:17PM

Photo Stories