క్రమబద్ధీకరణ ఫైలు తిరిగి పంపండి
Sakshi Education
ప్రభుత్వ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకుల క్రమబద్ధీకరణకు సంబంధించి సరైన విధానంలో తిరిగి ఫైల్ పంపాలని తెలంగాణ విద్యాశాఖ కార్యదర్శి కరుణ వాకాటి ఇంటర్ బోర్డ్ అధికారులను ఆదేశించారు.
ఈమేరకు జూలై 27న ఉత్తర్వులు జారీ చేశారు. అసలు జాబితాలోని ప్రతిపాదనలపై ప్రతి పేజీని ధ్రువీకరించాలని, 2014 జూన్ 2 కన్నా ముందున్న జనరల్, ఒకేషనల్ కోర్సులకు సంబంధించి పోస్టులు మంజూరైన అన్ని జీవోలను జత చేయాలని, కాంట్రాక్టు అధ్యాపకులను రోస్టర్ పాయింట్ల ప్రకారం పతిపాదనలు పంపాలని సూచించారు.
చదవండి:
Published date : 28 Jul 2022 01:49PM