సాక్షి, హైదరాబాద్: టెన్త్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 12 నుంచి ప్రారంభం కానున్నాయి.
10th Advanced Supplementary: పరీక్ష తేదీలు ఇవే..
జూన్ 14 నుంచి 22 వరకు రోజూ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.20 గంటల వరకు జరుగుతాయని విద్యాశాఖ తెలిపింది. సైన్స్ సబ్జెక్టుకు మరో 20 నిమిషాల అదనపు సమయం ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 71,681 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఇందుకోసం మొత్తం 259 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.