Skip to main content

School Education Department: 1–9 తరగతుల పరీక్షలు తేదీలు ఇవే..

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా ఒకటి నుంచి 9వ తరగతి విద్యార్థుల పరీక్షలు ఏప్రిల్‌ 12వ తేదీన మొదలుకానున్నాయి.
School Education Department
1–9 తరగతుల పరీక్షలు తేదీలు ఇవే..

విద్యార్థులు చదివే స్కూళ్లలోనే వీటిని నిర్వహిస్తారు. పరీక్షలు ఏప్రిల్‌ 20తో ముగు­స్తాయి. 23వ తేదీకల్లా విద్యార్థుల ఫైనల్‌ ఫలితాలు వెల్లడిస్తారు. 24వ తేదీ పాఠశాలలకు చివరి పనిదినం. ఆ మర్నాడు నుంచి వేసవి సెలవులుంటాయి. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను తెలంగాణ పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే అన్ని పాఠశాలలకు పంపింది.

చదవండి:

Tenth Class: సైన్స్‌ పరీక్ష రాసిన విద్యార్థి హరీశ్‌

Education: విద్యాశాఖలో విప్లవాత్మక మార్పులు...

Published date : 11 Apr 2023 02:37PM

Photo Stories