Skip to main content

School Holidays: మార్చి 25న‌ పాఠశాలలకు సెలవు.. కార‌ణం ఇదే..!

School holiday on March 25    Holi celebration in Hyderabad, India   Holiday announcement

హైదరాబాద్: భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో జరుపుకునే పండుగ హోలీ, పాఠశాలలకు తెలంగాణ ప్రభుత్వం హోలీ సంద‌ర్బంగా మార్చి 25న‌ సెలవు ప్రకటించింది.

చదవండి: School Holidays: మార్చి 8, 9, 10తేదీలలో వరుసగా మూడు రోజులు పాఠశాలలకు సెలవు.. కార‌ణం ఇదే..

‘హోలీ’ ఎందుకు జరుపుకుంటారు?

‘హోలీ’ వస్తుందంటే చాలు.. దేశమంతా పండుగే. దీపావళి తర్వాత దేశంలో అత్యంత వేడుకగా జరుపుకునే పండుగల్లో ఇదీ ఒకటి. ఈ పండుగ సత్య యుగం నుంచి జరుపుకుంటున్నట్లు హిందూ పురాణాలు తెలుపుతున్నాయి. హోలీ అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనది అని అర్థం. హోలీని ‘హోళికా పుర్ణిమ’గా కూడ వ్యవహరిస్తారు. ఏటా ఫాల్గుణ మాసంలో పౌర్ణమి రోజున వచ్చే ఈ పండుగను.. హోలీ, కాముని పున్నమి, డోలికోత్సవం అని కూడా అంటారు. ఈ ఏడాది మార్చి 25వ తేదీన ఈ హోలీ పండుగ వచ్చంది.
 

Published date : 22 Mar 2024 03:57PM

Photo Stories