Skip to main content

Ravi Varma: నిత్య విద్యార్థి.. ఈ ఉపాధ్యాయుడు

కోహెడ రూరల్‌(హుస్నాబాద్‌) : మండలంలోని వింజపల్లి గ్రామ పరిధిలోని పెరుకల గడ్డ ప్రధానోపాధ్యాయుడు రవివర్మ వినూత్న బోధన చేపడుతూ ఆదర్శంగా నిలుస్తున్నాడు.
Ravi Varma

విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే రీతిలో సబ్జెక్టుకు దగ్గ యూనిఫామ్‌ వేసుకొని బోధన చేపడుతూ విద్యార్థుల్లో ఒకడిగా కలసిపోయి పాఠాలు చెబుతున్నాడు.

చదవండి: Palle Anantha Reddy: శిథిలమైన బడిని.. గుడిని చేసిన పల్లె అనంతరెడ్డి

విద్యార్థులు ప్రవేట్‌ పాఠశాలకు వెళ్లకుండా విద్యనిందస్తాం... వినుడి మా మాట అంటూ సైకిల్‌కి ఫ్లెక్సీలు కట్టుకొని మైక్‌ ద్వారా ప్రచారం చేశారు. వేసవిలో శిక్షణ తరగతులు ఇచ్చి చిత్రలేఖనం, కథలు రాయడం, చదవడం, ఇంగ్లిష్‌ స్పీకింగ్‌లో శిక్షణ ఇచ్చారు.

Published date : 05 Sep 2024 05:01PM

Photo Stories