Skip to main content

Admissions: బ్యాక్‌లాగ్‌ సీట్ల భర్తీకి నోటిఫికేషన్‌

నారాయణపేట రూరల్‌: సాంఘిక సంక్షేమ గురుకులాల్లో ఖాళీగా ఉన్న బ్యాక్‌లాగ్‌ సీట్ల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైనట్లు జిల్లా కోఆర్డినేటర్‌ దేవసేన మార్చి 26న‌ ప్రకటనలో తెలిపారు.
Vacant Backlog Seats in Social Welfare Gurukuls Filled   Notification for filling up of backlog seats    Notification Issued for Backlog Seats in Social Welfare Gurukuls

జిల్లాలోని అన్ని గురుకులాల్లో 2024–25 విద్యా సంవత్సరం 6, 7, 8, 9 తరగతుల్లో ప్రవేశానికి ఏప్రిల్‌ 21న అర్హత పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తిగల విద్యార్థులు ఈనెల 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
చదవండి: National Level Competitions: జాతీయ స్థాయిలో నిర్వహించే పోటీల్లో గురుకుల విద్యార్థి ఎంపిక

Published date : 27 Mar 2024 04:51PM

Photo Stories