Skip to main content

National Level Competitions: జాతీయ స్థాయిలో నిర్వహించే పోటీల్లో గురుకుల విద్యార్థి ఎంపిక

రాష్ట్రస్థాయిలో తన సత్తా చాటి, ఇప్పడు అదే ఆటను జాతీయ స్థాయిలో ఆడేందుకు ఎంపికైయ్యాడు గురుకుల పాఠశాల విద్యార్థి..
Gurukul School student Sandeep is appreciated by principal     SocialWelfareGurukulaSchool

ఆసిఫాబాద్‌రూరల్‌: జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు చెందిన సందీప్‌ జాతీయ స్థాయిలో క్యారమ్‌ పోటీల్లో సత్తా చాటనున్నట్లు ప్రిన్సిపాల్‌ శ్రీనాథ్‌ తెలిపా రు. పాఠశాల ఆవరణలో సోమవారం పీడీ యాదగిరితో కలిసి విద్యార్థిని అభినందించారు.

Vidyadeevena: విద్యాదీవెనతో ముగ్గురు పిల్లల చదువు..

ప్రిన్సిపాల్‌ మాట్లాడుతూ ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి క్యారమ్‌ పోటీల్లో సందీప్‌ ఉత్తమ ప్రతిభ కనబర్చి జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యాడని వెల్లడించారు. ఈ నెల 28 నుంచి 31 వరకు ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసిలో నిర్వహించే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటాడని తెలిపారు.

Australian Grand Prix: ఫార్ములావన్‌ సీజన్‌లో వెర్‌స్టాపెన్‌కు నిరాశ, సెయింజ్‌కు విజయం

Published date : 26 Mar 2024 05:20PM

Photo Stories