Australian Grand Prix: ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రీ విజేత కార్లోస్ సెయింజ్
Sakshi Education
ఫార్ములావన్ సీజన్‌లో వరుసగా మూడో విజయం సాధించాలని ఆశించిన వరల్డ్ చాంపియన్ మాక్స్ వెర్‌స్టాపెన్ (రెడ్‌బుల్)కు నిరాశ ఎదురైంది.
- మార్చి 24వ తేదీ మాక్స్ వెర్‌స్టాపెన్ ఆస్ట్రేలియన్ గ్రాండ్‌ప్రి రేసును ‘పోల్ పొజిషన్’తో ప్రారంభించాడు.
- నాలుగో ల్యాప్‌లోనే అతని కారు ఇంజిన్‌లో సమస్య తలెత్తడంతో రేసు నుంచి వైదొలిగాడు.
- ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న ఫెరారీ డ్రైవర్ కార్లోస్ సెయింజ్ జూనియర్ విజేతగా నిలిచాడు.
- 58 ల్యాప్‌ల రేసును ఒక గంటా 20 నిమిషాల 26.843 సెకన్లలో ముగించాడు.
- ఫెరారీ డ్రైవర్ చార్లెస్ లెక్‌లెర్క్ రెండో స్థానంలో నిలిచాడు.
- 2022 బహ్రెయిన్ గ్రాండ్‌ప్రి తర్వాత ఇద్దరు ఫెరారీ డ్రైవర్లు టాప్–2లో నిలిచారు.
- సీజన్‌లోని నాలుగో రేసు జపాన్ గ్రాండ్‌ప్రి ఏప్రిల్ 7న జరుగుతుంది.
T20I Rankings: ‘టాప్’ ర్యాంక్‌లోనే సూర్యకుమార్ యాదవ్
Published date : 26 Mar 2024 04:44PM