Vidyadeevena: విద్యాదీవెనతో ముగ్గురు పిల్లల చదువు..
Sakshi Education
అమ్మానాన్నలకు చదివించాలన్న ఆశ ఉన్నప్పటికీ ఆర్థిక ఇబ్బందుల కారణంగా కుదిరేది కాదు. కాని, ఇప్పుడు ఈ ముగ్గురు పిల్లలు ఒక్కో చదువులు చదువుతున్నారు..
అల్లూరి సీతారామరాజు: నా పేరు కిల్లో వెంకటలక్ష్మి. మాది జీకే వీధి మండ లం సీలేరు గ్రామం. మా తల్లిదండ్రులు కిల్లో ధారబాబు, పోతి. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి మాది. నాకు కృష్ణ, లైకోన్ అనే ఇద్దరు సోదరులు ఉన్నారు. మమ్మల్ని బాగా చదివించాలన్నది మా తల్లిదండ్రుల ఆశ. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మాకు ఎంతో మేలు జరిగింది.
Australian Grand Prix: ఫార్ములావన్ సీజన్‌లో వెర్‌స్టాపెన్‌కు నిరాశ, సెయింజ్‌కు విజయం
పెద్దన్నయ్య డిగ్రీ,చిన్న అన్నయ్య విశా ఖపట్నం కొమ్మాదిలో ఇంజినీరింగ్ చదువుతున్నా డు.జగనన్న విద్యాదీవెన పథకం లైకోన్‌కు అపద్బాంధవిగా మారింది. రెండేళ్లలో రూ.90 వేలు జమ అయింది. నాకు కూడా జగనన్న అమ్మఒడి పథకం కింద మూడేళ్లలో రూ.45 వేలు అందాయి. రాష్ట్ర ప్రభుత్వ పథకాల వల్ల నాతో పాటు మా అన్నయ్యల చదువులు ఎటువంటి ఆటంకం లేకుండా సాఫీగా సాగుతున్నాయి.
Published date : 26 Mar 2024 04:53PM