Skip to main content

Vande Mataram Foundation: ‘నల్ల’కు విద్యాదాత పురస్కారం

ఆదిలాబాద్‌ టౌన్‌: మావల గ్రామానికి చెందిన నల్ల సు భాష్‌రెడ్డిని వందేమాతరం ఫౌండేషన్‌ విద్యాదాత పురస్కారానికి ఎంపిక చేసింది.
Education Award for Nalla

జూన్ 10న‌ ఆయన హైదరాబాద్‌లో ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. సుభాష్‌రెడ్డి తలమడుగు మండలంలోని తన స్వగ్రామం పల్లి(బీ)లో ప్రభుత్వ పాఠశాల కోసం రూ.20లక్షల విలువైన 41 గుంటల భూమిని విరాళంగా అందజేశారు.

చదవండి: English Medium: తెలుగు–ఆంగ్లం సమేతంగా.. కొత్త హంగులతో పుస్తకాలు

పేద విద్యార్థుల చదువులకు ఇబ్బంది తలెత్తకుండా, అన్ని మౌలిక వసతులు కల్పించేందుకు భూమిని విరాళంగా అందించారు. ఈ బడికి తన తండ్రి లింగన్న స్మారక ప్రభుత్వ పాఠశాలగా నామకరణం చేశారు. సుభాష్‌రెడ్డి అవార్డుకు ఎంపిక కావడంతో పలువురు ఆయనను అభినందించారు.

Published date : 10 Jun 2024 05:23PM

Photo Stories