KGBVs Record 100 Percent Result: మూడు కేజీబీవీలకు ప్రశంస
Sakshi Education
ఆసిఫాబాద్ రూరల్/ఆసిఫాబాద్: జిల్లాలో మూడు కస్తూరిబా బాలికల విద్యాలయాలు 2023– 24 విద్యాసంవత్సరంలో వందశాతం ఉత్తీర్ణత సాధించాయి.
ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 13న హైదరాబాద్‌లోని ఆదివాసీ భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో విద్యాశాఖ ము ఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం వందశాతం ఫలితాలు సాధించిన కేజీబీవీలకు ప్రశంసాపత్రాలు అందించారు.
చదవండి: KGBV Employees: 17మంది కేజీబీవీ ఉద్యోగులకు స్థానచలనం
కెరమెరి(మోడి) కేజీబీ వీ ప్రత్యేకాధికారి మీనాకుమారి, సిర్పూర్ (టి) కేజీబీవీ ప్రత్యేకాధికారి నాగసుధా, సి ర్పూర్(యూ) కేజీబీవీ ప్రత్యేకాధికారి స్వప్న ప్రశంసాపత్రాలు అందుకున్నారు.
Published date : 14 Sep 2024 05:29PM